Weekly Sunsign Horoscope

28th June, 2020 to 4th July, 2020

Aries

మేషం

ఆకస్మిక ధన లాభ సూచనలు. 

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు.

మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

మీరు చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు అధిగమిస్తారు.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు.

విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి.

చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి.

ఆదాయం మరింత మెరుగుపడి ఉత్సాహంగా సాగుతారు.

కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు.

వ్యాపారస్తులు కొత్త భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు.

ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు ఉండవచ్చు.

రాజకీయవేత్తలు, క్రీడాకారులు కొంత ఊరట చెందుతారు.

షేర్ల విక్రయాలు కొంతమేర లాభిస్తాయి.

వారం మధ్యలో కుటుంబ సమస్యలు.

ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces