Weekly Sunsign Horoscope

28th June, 2020 to 4th July, 2020

Cancer

కర్కాటకం

ఆదాయవ్యయాలు సమతూకంగా ఉంటాయి.

ముఖ్యమైన కార్యాలు నిదానిస్తాయి.

ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించినా ఉపశమనం లభిస్తుంది.

కొత్త పరిచయస్తుల ద్వారా కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు.

ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి.

తరచూ ప్రయాణాలు ఉండవచ్చు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఆత్మీయులతో అకారణంగా  వివాదాలు నెలకొని చికాకు పరుస్తాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

గృహ నిర్మాణయత్నాలలో కొంత జాప్యం తప్పదు.

విద్యార్థులు భవిష్యత్తు పై కొంత ఆదుర్దా చెందుతారు. 

వ్యాపారస్తులకు లాభనష్టాలు సమాన స్థాయిలో ఉంటాయి.

ఉద్యోగులు పనిభారంతో సతమతమవుతారు.

పారిశ్రామిక, రాజకీయవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు ఉండవచ్చు.

షేర్ల విక్రయాలలో స్వల్ప లాభాలు.

వారారంభంలో శుభ వార్తలు.

వాహన యోగం.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces