Weekly Sunsign Horoscope

28th June, 2020 to 4th July, 2020

Capricorn

మకరం

ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి.

బంధువులు, స్నేహితులతో స్వల్ప విభేదాలు నెలకొంటాయి.

ఆలోచనలు నిలకడగా లేక కొన్ని వ్యవహారాలలో ఎటూతేల్చుకోలేరు.

దూరప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

చిన్ననాటి విషయాలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు.

ఆస్తి వివాదాలతో సతమతమయ్యే అవకాశాలు.

సోదరులు,సోదరీలతో కుటుంబ విషయాలు చర్చిస్తారు.

కాంట్రాక్టులు కొన్ని లభించినా ఆశాజనకంగా ఉండవు.

ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి.

వ్యాపారస్తులకు సామాన్యమైన లాభాలు దక్కుతాయి.

ఉద్యోగస్తులకు పనిభారం కొంత పెరుగుతుంది.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు గందరగోళంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలలో తొందరపాటు తగదు.

వారాంతంలో శుభ వర్తమానాలు.

ఆకస్మిక ధన లాభం.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces