Weekly Sunsign Horoscope

28th June, 2020 to 4th July, 2020

Gemini

మిథునం

ఇంతకాలం పడిన కష్టం కొలిక్కి వచ్చే సూచనలు.

చేపట్టిన కార్యక్రమాలు కొంత ఆలస్యమైనా పూర్తి కాగలవు.

ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి.

కొందరి నుంచి రావలసిన సొమ్ము అంది ఊరట చెందుతారు.

భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి.

జీవిత భాగస్వామితో వివాదాలు తీరతాయి.

విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమ ఫలించే సమయం.

ఇంత కాలం వేధించిన సమస్య ఒకటి నేర్పుగా పరిష్కరించుకుంటారు.

దేవాలయాలు సందర్శిస్తారు.

ఆరోగ్యం పై కొంత శ్రద్ధ వహించడం మంచిది.

వ్యాపారస్తులకు లాభాలు ఊరిస్తాయి.

భాగస్వాములతో  కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.

ఉద్యోగస్తులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.

రాజకీయవేత్తలు, క్రీడాకారులకు గతం కంటే మెరుగైన పరిస్థితులు నెలకొంటాయి.

షేర్ల విక్రయాలలో కొంత లాభాలు దక్కుతాయి.

వారం మధ్యలో దూర ప్రయాణాలు.

వృథా ఖర్చులు.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces