Weekly Sunsign Horoscope

28th June, 2020 to 4th July, 2020

Leo

సింహం

ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.

ఆదాయం గతం కంటే కొంత మెరుగుపడుతుంది.

దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు.

ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు.

ఎంతటి వారినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు.

వివాహాది ప్రయత్నాలు సఫలమవుతాయి.

భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు బంధువుల సహాయంతో నెరవేరతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు.

ప్రస్తుత  పరిస్థితులలో  ప్రతిబంధకాలు అధిగమించి అందరి ప్రశంసలు పొందుతారు.

దూరపు బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు.

వ్యాపారస్తులు మరింతగా లాభపడతారు.

ఉద్యోగస్తులకు ఆశించిన మార్పులు తథ్యం.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఊహించని పిలుపు రావచ్చు.

షేర్ల విక్రయాలలో లాభాలు అందుతాయి.

వారాంతంలో ఆకస్మిక ప్రయాణాలు.

కుటుంబ సభ్యులతో తగాదాలు.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces