Weekly Sunsign Horoscope

28th June, 2020 to 4th July, 2020

Libra

తుల

పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని ముందడుగు వేస్తారు.

ఇంతకాలం నిలిచిపోయిన వ్యవహారాలు పూర్తి చేస్తారు.

ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది.

సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటాయి.

దైవారాధన కార్యక్రమాలలో పాల్గొంటారు.

నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి.

చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు.

స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు.

ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.

వ్యాపారస్తులు విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు.

ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.

రాజకీయవేత్తలు, కళాకారులు పట్టుదలతో కొన్ని విజయాలు సాధిస్తారు.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

వారం మద్యలో దూర ప్రయాణాలు.

అనుకోని ఖర్చులు.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces