Weekly Sunsign Horoscope

28th June, 2020 to 4th July, 2020

Pisces

మీనం

ఎంతోకాలంగా నిరీక్షణ ఫలించే సమయం.

రావలసిన డబ్బు, ఆస్తి దక్కవచ్చు.

కొత్త నిర్ణయాలు స్నేహితులను ఆశ్చర్యపరుస్తాయి.

ఖర్చులను మరింత అదుపులోకి తెచ్చి కాస్త నిల్వ చేయగలుగుతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వివాహ, ఉద్యోగ యత్నాలు కలసివస్తాయి.

సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు.

మీకు ఎదురుతిరిగిన వారే తిరిగి దగ్గరకు చేరతారు.

చేపట్టిన కార్యక్రమాలను సజావుగా పూర్తి చేస్తారు.

వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

మీ నైపుణ్యత వెలుగులోకి వస్తుంది.

వ్యాపారస్తులు గతం కంటే లాభాలు అందుకుంటారు.

ఉద్యోగస్తులు సమర్థతను నిరూపించుకుంటారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకుల కృషి కొంతమేర ఫలిస్తుంది.

షేర్ల విక్రయాలలో స్వల్ప లాభాలు అందుతాయి.

వారాంతంలో దూర ప్రయాణాలు.

శారీరక రుగ్మతలు.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces