Weekly Sunsign Horoscope

28th June, 2020 to 4th July, 2020

Sagittarius

ధనుస్సు

ప్రతిభను చాటుకుని  అందరిలోనూ గుర్తింపు పొందుతారు.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. 

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

ఆలోచనలు కలసివస్తాయి.

దేవాలయాలు సందర్శిస్తారు.

పలుకుబడి పెరుగుతుంది.

భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వాహనసౌఖ్యం.

మీ నిర్ణయాలు అందర్నీ ఆకట్టుకుంటాయి.

సన్నిహితుల నుంచి ఆశించిన సాయం అందుతుంది.

విద్యార్థులు కొంత ఊపిరిపీల్చుకునే సమయం.

ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.

వ్యాపారస్తులు లాభాల దిశగా సాగుతారు.

ఉద్యోగస్తులకు విధులు ప్రశాంతంగా సాగుతాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అవాంతరాలు తొలగి ఉత్సాహంంగా గడుపుతారు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

వారం మధ్యలో దూర ప్రయాణాలు.

శారీరక రుగ్మతలు.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces