Weekly Sunsign Horoscope

28th June, 2020 to 4th July, 2020

Scorpio

వృశ్చికం

కొత్త కార్యాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు.

రాబడి సంతృప్తికరంగా ఉంటుంది.

దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు.

నూతన వ్యక్తుల పరిచయం మరింత ఉత్సాహాన్నిస్తుంది.

భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

చాకచక్యంగా శత్రువులను సైతం ఆకట్టుకుంటారు.

ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.

నూతన విద్యావకాశాల కోసం విద్యార్థుల యత్నాలు కొంత ఫలిస్తాయి.

ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు.

స్వల్ప శారీరక రుగ్మతలు.

బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.

వ్యాపారస్తులు ఆశించిన లాభాలు అందుకుంటారు.

ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించవచ్చు.

రాజకీయవేత్తలు, పరిశోధకులకు విశేష గుర్తింపు లభిస్తుంది.

షేర్ల విక్రయాలలో లాభాలు అందుతాయి.

వారారంభంలో వృథా ఖర్చులు.

స్నేహితులతో విభేదాలు.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces