Weekly Sunsign Horoscope

28th June, 2020 to 4th July, 2020

Taurus

వృషభం

ఎంతటి కార్యాన్నైనా చాకచక్యంగా పూర్తి చేస్తారు.

మీ ఊహలు కొన్ని నిజం చేసుకుంటారు.

ఆత్మీయులు, బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు.

వివాదాలను సైతం పరిష్కరించుకుని ఉత్సాహంగా గడుపుతారు.

ఆదాయం అవసరాలకు తగినట్లుగా ఉంటుంది.

సోదరులు,సోదరీలతో కుటుంబ విషయాలు చర్చిస్తారు.

సమాజంలో మీకంటూ గౌరవమర్యాదలు పెరుగుతాయి.

ఇంటి నిర్మాణాల్లో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వివాహ, ఉద్యోగ యత్నాలు సానుకూలం.

వ్యాపారస్తులకు భాగస్వాములతో వివాదాలు తీరతాయి.

కొత్త పెట్టుబడులకు మార్గం సులభమవుతుంది.

ఉద్యోగస్తులకు పని భారం కొంత తగ్గే సూచనలు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు ప్రయత్నాలు సఫలం.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

వారాంతంలో ఖర్చులు పెరుగుతాయి.

శారీరక రుగ్మతలు.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces