Weekly Sunsign Horoscope

28th June, 2020 to 4th July, 2020

Virgo

కన్య

కొన్ని కార్యక్రమాలు కష్టసాధ్యమైనా పూర్తి చేసి ముందుకు సాగుతారు.

బంధువులతో వివాదాలు కొంత సర్దుకుంటాయి.

ఆదాయం కొంత పెరిగి అవసరాలు తీరతాయి.

భూములు, గృహం కొనుగోలు యత్నాలు కొంతమేర సఫలమవుతాయి.

దేవాలయాలు సందర్శిస్తారు.

పలుకుబడి, హోదాలు కలిగిన వారు పరిచయమవుతారు.

మీ సత్తా చాటుకుని పట్టుదలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.

ఒక కోర్టు వ్యవహారంలో విజయం సాధిస్తారు.

జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధన లాభాలు కలుగవచ్చు.

కొత్త నిర్ణయాలు స్నేహితులను ఆకట్టుకుంటాయి.

వ్యతిరేకులు కూడా మీ పట్ల సానుకూల వైఖరి అనుసరించడం విశేషం.

అనుకున్నది సాధించాలన్న  లక్ష్యం నెరవేరుతుంది.

వివాహ, ఉద్యోగయత్నాలు కొంతమేర సఫలం కాగలవు.

వ్యాపారస్తులకు మరింత లాబాలు అందుతాయి.

ఉద్యోగస్తులకు విధుల్లో అనుకూల వాతావరణం.

రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు శుభ వార్తలు అందుతాయి.

షేర్ల విక్రయాలలో లాభాలు.

వారాంతంలో దుబారా ఖర్చులు.

దూర ప్రయాణాలు.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces