పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Yearly Sunsign Horoscope

01st January, 2017 to 31st December, 2017

Aquarius

కుంభం...(జనవరి 21–ఫిబ్రవరి 18)

ఎంతటి కార్యామైనా విజయవంతంగా ముగిస్తారు. దూరపు బంధువుల ప్రోద్బలంతో ముందడుగు వేస్తారు. వివాహా యత్నాలు కలిసి వస్తాయి.  చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారి మీకు చేదోడుగా నిలుస్తారు. ఆదాయం విషయంలో కొంత అసంతృప్తి ఉన్నా ఏదో విధంగా అవసరాలు తీరతాయి. సెప్టెంబర్‌ వరకూ ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తత అవసరం. వ్యాపారులు పెట్టుబడులకు తగిన లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగస్తులకు కొన్ని బాధ్యతలు తొలగుతాయి. ద్వితీయార్థంలో పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు అనూహ్యమైన ప్రగతి కనిపిస్తుంది. కళాకారులు కోరుకున్న అవకాశాలు దక్కి ఉత్సాహంగా ఉంటారు. వ్యవసాయదారులకు కొత్త ఆశలు.

అదృష్ట సంఖ్య 8. వీరు సుబ్రహ్మణ్యారాధనచేయాలి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces