Yearly Sunsign Horoscope

01st January, 2018 to 31st December, 2018

Capricorn

మకరం...(డిసెంబర్‌22–జనవరి 20)

ఎటువంటి నిర్ణయమైనా వెంటనే తీసుకుంటారు. రాబడి మరింతగా పెరుగుతుంది. మీ స్పందనలు ఇతరుల మెప్పు పొందుతాయి. కార్యక్రమాలలో జాప్యం లేకుండా పూర్తి కాగలవు. ఆలోచనలు తక్షణం అమలు చేసి చురుగ్గా వ్యవహరిస్తారు. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయిసోదరులు, సోదరీలతో వివాదాలుసర్దుబాటు చేసుకుంటారు. ఆస్తుల విషయంలోతుది ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ర్యాంకులు దక్కుతాయి. వాహనాలు,గృహం కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లు, రియల్‌ఎస్టేట్‌వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. భార్య తరఫు నుంచి అనూహ్యంగా ఆస్తి లాభం. వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు అనుకూల ఫలితాలే. పెట్టుబడులు సైతం అందుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు కృషి ఫలిస్తుంది. పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులు కొన్ని అవాంతరాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు. క్రీడాకారులకు నూతనోత్సాహం. వీరికి ఫిబ్రవరి,

ఏప్రిల్, జూలై, ఆగస్టు, డిసెంబర్‌నెలలు ప్రతికూలమైనవి. ఈకాలంలో లేనిపోని విభేదాలు. మానసిక అశాంతి. శారీరక రుగ్మతలు వంటి ఫలితాలు ఉంటాయి.

అదృష్టసంఖ్య–8,

శ్రీరాముని పూజించడం మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces