Yearly Sunsign Horoscope

01st January, 2019 to 31st December, 2020

Capricorn

మకరం (23 డిసెంబర్ - 22 జనవరి) 

జీవిత లక్ష్యసాధనలో అవాంతరాలు అధిగమిస్తారు.

బంధువులు, మిత్రుల సలహాలు, సూచనలు మేరకు నిర్ణయాలు తీసుకుంటారు.

చాకచక్యంగా వివాదాలు పరిష్కరించుకుంటారు.

స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు.

సోదరులు,సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు.

కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

తీర్థయాత్రలు చేస్తారు.

ప్రథమార్థంలో సంతానపరంగా చికాకులు నెలకొనవచ్చు.

శత్రువులను మాటలతో ఆకట్టుకుంటారు.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి.

వ్యాపారస్తులు అనుకున్నలాభాల కోసం చేసే యత్నాలు సఫలం. పెట్టుబడులకు ఢోకా ఉండదు. భాగస్వాములతో తగాదాలు తీరతాయి.

ఉద్యోగస్తులకు అనుకున్న ప్రమోషన్లు రాగలవు. విధి నిర్వహణలో  ప్రథమార్థంలో సమస్యలు నెలకొన్నా అధిగమిస్తారు.

రాజకీయవేత్తలు, కళాకారులు అవకాశాలు చేజిక్కించుకుంటారు.

మహిళలకు మరిన్ని విజయాలు.

ఫిబ్రవరి, ఏప్రిల్, జూలై, ఆగస్టు, డిసెంబర్‌ నెలలు ప్రతికూలం. అనుకోని సంఘటనలు, ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

అదృష్టసంఖ్య–8

ఆకుపచ్చ, నీలం, బిస్కట్‌ రంగులు అనుకూలం.

నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు లక్ష్మీ అమ్మవారి ని పూజించడం  మంచిది

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces