పంచాంగం...బుధవారం, 20.09.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి అమావాస్య ఉ.10.24 వరకు తదుపరి ఆశ్వయుజ శు.పాడ్యమి నక్షత్రం ఉత్తర రా.11.38 వరకు తదుపరి హస్త వర్జ్యం ఉ.6.50 నుంచి 8.25 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.18 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు..లేవు

Yearly Sunsign Horoscope

01st January, 2017 to 31st December, 2017

Leo

 సింహం....(జూలై 23–ఆగస్టు 22)

వీరికి జనవరి చివరి నుంచి ఈతి బాధలు, సమస్యలు తొలగుతాయి. అనుకున్న రాబడితో ఉత్సాహంగా గడుపుతారు. గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు తీరతాయి. కొన్ని విషయాలలో తీసుకునే నిర్ణయాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. గృహ నిర్మాణాలు చేపడతారు. విద్యార్థులు అనుకున్న ర్యాంకులు సాధిస్తారు. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు కలసి వచ్చే కాలం. వ్యాపారులకు వద్దంటే లాభాలు అన్నట్లుగా ఉంటుంది. ఉద్యోగస్తులకు విధుల్లో అనుకూల వాతావరణం నెలకొంటుంది. పారిశ్రామికవర్గాలకు తరచూ విదేశీయానం. కళాకారులు కొత్త అవకాశాలతో ముందడుగు వేస్తారు. వ్యవసాయదారులకు ఆశాజనకంగా ఉంటుంది. నాయకులకు కొత్త పదవులు తథ్యం. మే, జూలై నెలలో కాస్త జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పై దృష్టి పెట్టండి.

అదృష్ట సంఖ్య 1. గణేశ్‌ను అధికంగా పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces