Yearly Sunsign Horoscope

01st January, 2018 to 31st December, 2018

Libra

తుల....(సెప్టెంబర్‌23–అక్టోబర్‌22)

వీరికి  ఎక్కువగా విజయాలే ఉంటాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. స్నేహితులు, బంధువుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. వివాదాలు, కేసుల నుంచి చాలవరకూ బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. మీ అభిమానం, ఆప్యాయతలతో అందర్నీ మెప్పిస్తారు. ఆర్థికంగా గతంతో పోలిస్తే మెరుగైన పరిస్థితి ఉంటుంది. కాంట్రాక్టర్లు, రియల్‌ఎస్టేట్‌ల వారికి అనూహ్యమైన రీతిలో అభివృద్ధి ఉంటుంది. ప్రత్యర్థులు సైతం మీ అభిప్రాయాలను మన్నించడం విశేషం. విద్యార్థులు, క్రీడాకారులకు సంతోషకరమైన సమాచారం అందుతుందిముఖ్య వ్యవహారాలలో ఒప్పందాలు, చర్చలు అనుకూలిస్తాయివ్యాపారులు, వాణిజ్యవర్గాల కృషి ఫలిస్తుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు నూతనోత్సాహంతో ముందడుగు వేస్తారు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. తల్లి, సంతాన ఆరోగ్యాల పై ఆదుర్దా చెందుతారు. మహిళలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తులు సమకూరతాయి.

జనవరి, ఏప్రిల్, మేజూలై, నవంబర్‌నెలలు ప్రతికూలం. కాలంలో అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మాటల సందర్భాలలో జాగ్రత్త అవసరం. విరోధాలు పెరుగుతాయి.

అదృష్ట సంఖ్య 6.

శ్రీ గురుదత్తాత్రేయుని స్తోత్రాలు పఠించడం, పూజలు చేయడం మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces