Yearly Sunsign Horoscope

01st January, 2019 to 31st December, 2020

Libra

తుల (23 సెప్టెంబర్ - 22 అక్టోబర్) 

ఇంత కాలం నిరీక్షణ ఫలించి నిరుద్యోగులు ఉత్సాహంగా గడుపుతారు.

అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి.

ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.

సంతానపరంగా నెలకొన్న ఇబ్బందులు, ఒత్తిడులు తొలగుతాయి.

కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు.

ఆరోగ్యపరంగా ప్రథమార్థంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు.

విచిత్రసంఘటనలు ఎదురుకావచ్చు.

కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

తండ్రి తరఫు వారి సహాయం అందుతుంది.

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి.

వ్యాపారాలు ఊపందుకుంటాయి. అయితే ద్వితీయార్థంలో కొన్ని చిక్కులు ఎదురుకావచ్చు, అప్రమత్తత అవసరం.

ఉద్యోగాలలో ఊహించని మార్పులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. విధి నిర్వహణలో సహచరుల సహకారం అందుతుంది.

రాజకీయవేత్తలు, కళాకారులకు మరింత రాణింపు ఉంటుంది. పదవులు అప్రయత్నంగా దక్కే అవకాశం.

వ్యవసాయదారుల కృషి ఫలిస్తుంది.

జనవరి, ఏప్రిల్, మే, సెప్టెంబర్, నవంబర్‌ నెలలు ప్రతికూలం. ముఖ్య వ్యవహారాలలో ఆటంకాలు, బంధువిరోధాలు. శారీరక రుగ్మతలు.

అదృష్ట సంఖ్య–6, నీలం, ఆకుపచ్చ

నేరేడు రంగులు అనుకూలం.

ప్రతి  నిత్యం శివ పార్వతులను పూజించడం మంచిది

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces