పంచాంగం...బుధవారం, 20.09.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి అమావాస్య ఉ.10.24 వరకు తదుపరి ఆశ్వయుజ శు.పాడ్యమి నక్షత్రం ఉత్తర రా.11.38 వరకు తదుపరి హస్త వర్జ్యం ఉ.6.50 నుంచి 8.25 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.18 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు..లేవు

Yearly Sunsign Horoscope

01st January, 2017 to 31st December, 2017

Pisces

 మీనం...(ఫిబ్రవరి 19–మార్చి 20)

వీరికి కొన్ని వ్యవహారాలలో అనూహ్యమైన విజయాలు వరిస్తాయి. బంధువులు మీ పై అపారమైన అభిమానం చూపుతారు. అనుకున్న రాబడి లభించి అవసరాలు తీరతాయి. వివాహాది శుభకార్యాల రీత్యా ఖర్చులు అధికం. కాంట్రాక్టర్లకు అన్నీ విజయాలే. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలం. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగస్తులకు కొత్త హోదాలు, ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు, నాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలిస్తాయి.

అదృష్ట సంఖ్య 3. వీరు హనుమాన్‌ పూజలు చేయడం మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces