Yearly Sunsign Horoscope

01st January, 2019 to 31st December, 2020

Scorpio

వృశ్చికం (23 అక్టోబర్ - 22 నవంబర్) 

కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు.

మీ సత్తా చాటుకునేందుకు తగిన సమయమిదే.

ముఖ్య వ్యవహారాలు అనుకున్నదే తడవుగా పూర్తి చేస్తారు.

ప్రముఖుల పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి.

నిరుద్యోగులు తమ కృషికి తగిన ఫలితం పొందుతారు.

ద్వితీయార్థం మరింత సానుకూలమవుతుంది.

శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి.

జీవిత భాగస్వామితో తరచూ వివాదాలు ఇబ్బందిగా మారినా ఓర్పుతో పరిష్కరించుకుంటారు.

కాంట్రాక్టర్లు, రియల్టర్లు గతం కంటే మరింత రాణిస్తారు. లాభాల బాట పడతారు.

ఆర్థికంగా ఇబ్బందులు కొంత చికాకు పర్చినా ఎప్పటికప్పుడు సర్దుబాటు కాగలవు.

ద్వితీయార్థంలో కుటుంబంలో ఒకరి ఆరోగ్యం పై  కొంత ఆందోళన చెందుతారు. అయితే ఉపశమనం లభించవచ్చు.

వ్యాపారాలలో క్రమేపీ లాభాలు అందుతాయి. భాగస్వాములు మీ సత్తా గుర్తిస్తారు.

ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు, అలాగే, మీ పనితీరు పై ప్రశంసలు అందుకుంటారు.

రాజకీయవేత్తలు, కళాకారులు, ఐటీ నిపుణులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

వ్యవసాయదారులకు రెండవ పంట సానుకూలమవుతుంది.

ఫిబ్రవరి, మే, జూన్, అక్టోబర్, డిసెంబర్‌ నెలల్లో ఈతి బాధలు, మానసిక ఆందోళన. శారీరక రుగ్మతలు.

అదృష్ట సంఖ్య–9

ఎరుపు, గులాబీ, నేరేడు రంగులు అనుకూలం.

నిత్యం ఆంజనేయ స్వామిని మరియు సుబ్రహ్మణ్య స్వామి ని పూజించడం మంచిది

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces