పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Yearly Sunsign Horoscope

01st January, 2017 to 31st December, 2017

Virgo

కన్య.....(ఆగస్టు 23–సెప్టెంబర్‌22)

రాబడి కనిపించినా అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అనుకున్న కార్యాలు కొంత మేరకు సఫలమవుతాయి. ఇంటిలో శుభకార్యాల పై అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. తరచూ ఆరోగ్యసమస్యలు  కొంత ఇబ్బంది కలిగిస్తాయి. బంధువులు, కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడినా సర్దుబాటు కాగలవు. విద్యార్థులకు ఒత్తిడులు కొంత తొలగుతాయి. ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారస్తులకు కొత్త ఆశలు. ఉద్యోగస్తులకు కొత్త హోదాలు దక్కవచ్చు. పారిశ్రామిక,రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కళాకారులకు అవకాశాలు మరింత పెరుగుతాయి. 

అదృష్ట సంఖ్య 5. సుందరకాండ పారాయణ చేయడం మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces