కుంభం
కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.
ఆప్తుల నుంచి శుభవార్తలు.
రాబడి పెరిగి సంతోషం కలిగిస్తుంది.
విలువైన వస్తువులు సేకరిస్తారు.
ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
గృహం,వాహనాలు కొంటారు.
వ్యాపారాలలో తగినంత లాభాలు.
ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తారు.
పారిశ్రామికవేత్తలు, వైద్యులకు విదేశీ పర్యటనలు.
విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు.
మహిళలకు శుభవర్తమానాలు.
అనుకూల రంగులు... కాఫీ, గులాబీ.
ప్రతికూలం...నేరేడు.
గణేశాష్టకం పఠించండి.