ధనుస్సు
ఆర్థిక వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు.
దూరప్రయాణాలు సంభవం.
కార్యక్రమాలలో అవరోధాలు.
బంధువులతో తగాదాలు.
వ్యాపారాలలో సమస్యల వలయంలో చిక్కుకుంటారు.
ఉద్యోగులకు అధికారుల ద్వారా ఒత్తిడులు పెరుగుతాయి.
చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారుల ఆశలు ఫలించవు.
విద్యార్థులకు అవకాశాలు అంతగా ఉండవు.
మహిళలకు కుటుంబ సమస్యలు.
అనుకూల రంగులు... ఎరుపు, పసుపు.
ప్రతికూల రంగు...తెలుపు.
విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.