కన్య
వ్యయప్రయాసలతోనే గడుపుతారు.
ఇంటాబయటా చికాకులు.
ఆరోగ్య సమస్యలతో కొంత డీలాపడతారు.
బంధుమిత్రులతో విభేదాలు.
ఆస్తి వివాదాలు నెలకొంటాయి.
రాబడి తగ్గి నిరాశ కలిగిస్తుంది.
వ్యాపారస్తులు ప్రయత్నాలు సఫలం.
ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు.
పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఒక ముఖ్య సమాచారం.
విద్యార్థులు కష్టపడితే ఫలితం పొందుతారు.
మహిళలకు చికాకులు తొలగుతాయి.
అనుకూల రంగులు... కాఫీ. ఎరుపు.
ప్రతికూల రంగు...నేరేడు.
సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.