కుంభం...
నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. సన్నిహితుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు మంచి గుర్తింపు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం.
To stay connected with us, download our mobile Apps..