సింహం...
అనుకోని విధంగా కార్యాలు చక్కదిద్దుతారు. ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. దేవాలయ దర్శనాలు. విందువినోదాలు. వ్యాపారులకు అనుకోని లాభాలు. ఉద్యోగులకు శుభవార్తలు.
To stay connected with us, download our mobile Apps..