కర్కాటకం...
వాహన, కుటుంబసౌఖ్యం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి,వ్యాపారాలలో అంచనాలు నిజం చేసుకుంటారు. భూ,గృహయోగాలు. విద్యావకాశాలు. కళాకారులకు శుభవర్తమానాలు.
To stay connected with us, download our mobile Apps..