వృషభం...
అప్పులు చేయాల్సివస్తుంది. వృథా ఖర్చులు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. కొన్ని కార్యక్రమాలు వాయిదా. కళాకారులకు చిక్కులు.
To stay connected with us, download our mobile Apps..