మేషం..
ముఖ్య కార్యాలలో జాప్యం. ఆలోచనలు కలసిరావు. శారీరక రుగ్మతలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చర్చల్లో ప్రతిష్ఠంభన. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం.
To stay connected with us, download our mobile Apps..