మేషం...
కార్య జయం. ఆస్తి లాభ సూచనలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. దేవాలయాలు సందర్శిస్తారు. వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. కళాకారులకు శుభ వర్తమానాలు.
To stay connected with us, download our mobile Apps..