సింహం...
కొత్త వ్యక్తులతో పరిచయాలు. శుభవర్తమానాలు. తండ్రి తరఫు వారి నుంచి ధనలాభం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. దేవాలయ దర్శనాలు. వ్యాపారులు అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు.
To stay connected with us, download our mobile Apps..