వృషభం...
అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆహ్వానాలు అందుతాయి. దేవాలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.
To stay connected with us, download our mobile Apps..