వృశ్చికం...
కొన్ని కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. నిర్ణయాలలో నిదానం అవసరం. విద్యార్థులకు శ్రమ మరింత పెరుగుతుంది.
To stay connected with us, download our mobile Apps..