కర్కాటకం..
కష్టం ఫలిస్తుంది.
నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
వస్తు లాభాలు. ఆహ్వానాలు రాగలవు.
నిరుద్యోగులకు ఉద్యోగలాభం.
వృత్తులు, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
To stay connected with us, download our mobile Apps..