మీనం...
ప్రయాణాల్లో మార్పులు. వృథా ఖర్చులు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువులు, స్నేహితుల నుంచి విమర్శలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో బదిలీలు. నాయకులకు ఒత్తిడులు.
To stay connected with us, download our mobile Apps..