తుల....
రాబడి కొంత తగ్గి అప్పులు చేస్తారు. కార్యక్రమాలలో కొంత జాప్యం. ఆలోచనలు కలసిరావు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. వృత్తులు, వ్యాపారాలలో ఒడిదుడుకులు. కళాకారులకు నిరాశ.
To stay connected with us, download our mobile Apps..