ధనుస్సు...
యత్నకార్యసిద్ధి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. సేవాకార్యక్రమాలు చేపడతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు.
To stay connected with us, download our mobile Apps..