ధనుస్సు
దూరప్రాంతాల నుంచి అనుకూల సమాచారం రావచ్చు.
వివిధ సంఘాల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు.
రాబడికి లోటు ఉండదు.
శుభకార్యాలు నిర్వహణకు ఖర్చులు కూడా పెరుగుతాయి.
ఆశ్చర్యకరమైన రీతిలో కార్యక్రమాలు పూర్తి కాగలవు.
ఆత్మీయుల అభిమానం పొందుతారు. వాహన సౌఖ్యం.
మీ నిర్ణయాలు అందరూ హర్షిస్తారు.
దైవకార్యక్రమాలలో పాల్గొంటారు.
బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.
విద్యార్థులకు విదేశీఛాన్స్ ఉండవచ్చు.
ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.
ఉద్యోగ ప్రయత్నాలలో కొంత అనుకూల పరిస్థితులు.
కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది.
కుటుంబ పెద్దల సలహాలు స్వీకరిస్తారు.
వారసత్వ ఆస్తులు దక్కించుకుంటారు.
కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి.
వ్యాపారులు కష్టనష్టాల నుంచి బయటపడతారు.
ఉద్యోగస్తులకు కొంత ఊరట లభిస్తుంది.
రాజకీయవేత్తలు, కళాకారులు, ఐటీ రంగం వారికి అనూహ్యమైన ఆహ్వానాలు రావచ్చు.
వారం మధ్యలో శారీరక రుగ్మతలు, మనశ్శాంతి లోపిస్తుంది.