కన్య
ఈ వారమంతా అనుకూలమేనని చెప్పాలి.
ఆదాయానికి ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది.
చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురై అబ్బురపరుస్తాయి.
ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు.
భయం వీడి ముందుకు సాగండి, విజయాలు సాధిస్తారు.
నిరుద్యోగులు ఊహించని అవకాశాలు అందుకుంటారు.
మీకంటూ శత్రువులు లేకుండా అందర్నీ ప్రేమగా చూస్తారు.
ఆస్తుల విషయంలోనూ ఒప్పందాలు చేసుకుంటారు.
కాంట్రాక్టర్లు సత్తా చాటుకునేందుకు తగిన సమయం.
ఆప్తులు, శ్రేయోభిలాషుల ప్రేమానురాగాలు పొందుతారు.
ఇంటి నిర్మాణాలు, వాహనాలు కొనుగోలులో ఇబ్బందులు తొలగుతాయి.
వృత్తులు, వ్యాపారాలను అత్యంత చాకచక్యంగా నిర్వహించి ఒక కొలిక్కి తెస్తారు.
రాజకీయవేత్తలు, క్రీడాకారులు, కళాకారులు అనుకోని విధంగా లబ్ధి పొందుతారు.
మహిళలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.
15,16 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం.