Weekly sunsign Horoscope

Scorpio

2024-05-12 to 2024-05-18

వృశ్చికం

ఆశ్చర్యకరమైన సంఘటనలు తెలుసుకుంటారు.

అనుకున్న సమయానికి డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి.

విద్యావంతులు మరింత రాణిస్తారు.

నూతన  సానుకూలమయ్యే సమయం.

కాంట్రాక్టర్లు హుషారుగా గడుపుతారు.

లక్ష్యాలు సాధించి ముందుకు సాగుతారు.

కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలు సాగుతాయి.

కొన్ని విషయాలలో వ్యూహాలు ఫలిస్తాయి.

సోదరులతో మనస్పర్థలు తొలగి ఊరట చెందుతారు.

వృత్తులు, వ్యాపారాలలో ఎనలేని అభివృద్ధి కనిపిస్తుంది. అన్నింటా రాణిస్తారు.

రాజకీయవేత్తలు, పరిశోధకులు, క్రీడాకారులకు విశేష యోగదాయకమే.

మహిళలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది.

14,15 తేదీల్లో వృథా ధన వ్యయం.

ఆరోగ్య భంగం. ఆకస్మిక ప్రయాణాలు.

 

To know more about Sunsigns and MoonSigns, Click here

21 March - 19 April
20 April -20 May
21 May - 20 June
21 June -22 July
23 July - 22 August
23 August - 22 September
23 September - 22 October
23 October - 22 November
23 November - 22 December
23 December - 22 January
23 January - 22 February
23 February - 20 March

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download