కుంభం
కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు.
ఆర్థిక లావాదేవీల్లో ఆటుపోట్లు.
నిర్ణయాలలో గందరగోళ పరిస్థితి.
కొన్ని ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు చికాకులు.
ఉద్యోగులకు విధి నిర్వహణలో గందరగోళ పరిస్థితి.
కళాకారులు, రాజకీయవేత్తలు నిర్ణయాలపై నిదానం పాటించాలి.
సాంకేతికనిపుణులకు ఒత్తిడులు.
విద్యార్థులు మరింత డీలాపడతారు.
మహిళలకు సోదరవర్గంతో కలహాలు.
అనుకూల రంగులు..పసుపు, ఎరుపు.
ప్రతికూల రంగు...నీలం.
విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.