కన్య
దూరప్రాంతాల నుంచి కీలకమైన సమాచారం అందుతుంది.
మీ అంచనాలు కొంతమేర నిజమవుతాయి.
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.
వాణిజ్య, వ్యాపారాలలో లాభాలు తథ్యం.
ఉద్యోగవర్గాలకు సంతోషకరమైన సమాచారం.
వైద్యులు, సాంకేతిక నిపుణుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
విద్యార్థులు విజయాలతో ఉత్సాహంగా సాగుతారు.
మహిళలకు ఆస్తి లాభ సూచనలు.
అనుకూల రంగులు....... ఎరుపు,తెలుపు.
ప్రతికూల రంగు...కాఫీ.
దత్తాత్రేయ పూజలు మంచిది.