మీనం
పనులలో అవాంతరాలు.
సొమ్ము అందక ఇబ్బంది పడతారు.
గతంలోని సంఘటనలు తలచుకుంటారు.
బంధువులతో తగాదాలు.
శారీరక రుగ్మతలు.
రియల్టర్ల యత్నాలలో అవాంతరాలు.
వ్యాపారాలలో ఆటుపోట్లు.
ఉద్యోగులకు స్థాన మార్పులు.
రాజకీయవేత్తలకు ఒత్తిడులు.
ఐటీ రంగం వారు విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి.
మహిళలకు మనోధైర్యం తగ్గుతుంది.
షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.
అదృష్ట రంగులు...నలుపు, తెలుపు.
శివాలయంలో అర్చనలు చేయండి.