తుల
వివాదాల నుంచి బయటపడతారు.
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
శత్రువులు కూడా మిత్రులుగా మారతారు.
భవనాలు, వాహనాలు కొంటారు.
రాబడి ఆశాజనకంగా ఉంటుంది.
రియల్ ఎస్టేట్ల వారికి అనుకూల వాతావరణం.
వ్యాపారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి.
ఉద్యోగులకు హోదాలు.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు చెప్పుకోతగ్గ ప్రగతి ఉంటుంది.
మహిళలకు ఆస్తి వివాదాలు తీరతాయి.
షేర్ల విక్రయాలు లాభిస్తాయి.
అదృష్ట రంగులు...ఎరుపు, పసుపు.
హనుమాన్కు పూజలు చేయండి.