కుంభం
పాత బాకీలు వసూలవుతాయి.
ఆలోచనలు అమలు చేస్తారు.
మీ సత్తా అందరూ గుర్తిస్తారు.
నిరుద్యోగులకు అనుకున్న ఉద్యోగాలు దక్కుతాయి.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వ్యాపారాలలో అభివృద్ధి.
ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం.
ఐటీ నిపుణులు, రియల్ఎస్టేట్ల వారికి కొత్త ఆశలు.
మహిళలకు కుటుంబసమస్యలు తీరతాయి.
షేర్ల విక్రయాలు లాభిస్తాయి.
అదృష్ట రంగులు...గులాబీ, కాఫీ.
శివాలయంలో అర్చనలు చేయండి.