సింహం
ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.
రాబడి తగ్గి రుణాలు చేస్తారు.
బంధువర్గంతో అకారణంగా వివాదాలు.
అత్యవసర పనులు ఉన్నా ఆరోగ్యంపై దృష్టి సారించండి.
కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి.
వ్యాపారాలలో అనుకున్న లాభాలు కష్టసాధ్యమే.
ఉద్యోగులకు విధులలో కొన్ని మార్పులు ఉండవచ్చు.
రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారి కృషి ఫలించదు.
విద్యార్థులకు పరీక్షసమయమే.
మహిళలకు స్వల్ప అనారోగ్యం.
అనుకూల రంగులు........ గులాబీ, ఆకుపచ్చ.
ప్రతికూల రంగు...నేరేడు.
దుర్గా స్తోత్రాలు పఠించండి.