కుంభం
రాబడి ఆశించిన విధంగా ఉంటుంది.
సన్నిహితులు, సోదరుల సలహాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
కొన్ని వివాదాలు ఏర్పడినా పరిష్కారమవుతాయి.
కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.
భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
ధార్మికకార్యక్రమాలలో పాల్గొంటారు.
శుభకార్యాలలో పాల్గొంటారు.
వ్యాపారులకు లాభాలు దక్కుతాయి.
ఉద్యోగులకు మరిన్ని హోదాలు రావచ్చు.
రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం.
కళాకారులు అనుకున్న అవకాశాలు శ్రమానంతరం పొందుతారు.
వారాంతంలో దూర ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు.