మేషం
కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు.
సోదరుల నుంచి ధన లాభం. రాబడి సంతృప్తినిస్తుంది.
కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
విద్యార్థులు ప్రతిభ చాటుకుంటారు.
వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి.
దైవరాధన కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపారులు కొత్త పెట్టుబడులు అందుకుంటారు.
ఉద్యోగులకు హోదాలు దక్కి ఉత్సాహంగా గడుపుతారు.
కళాకారులు, పారిశ్రామికవేత్తలకు సమస్యలు తీరతాయి.
వారాంతంలో ఒత్తిళ్లు. మానసిక అశాంతి.
కుటుంబ సమస్యలు. శారీరక రుగ్మతలు.