కర్కాటకం
ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి.
సన్నిహితుల నుంచి శుభవార్తలు.
ప్రయాణాల్లో కొత్త పరిచయాలు.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి.
ప్రముఖుల నుంచి కీలక సమాచారం.
వాహన, గృహయోగాలు.
ముఖ్యులతో చర్చలు సఫలం.
వ్యాపార, వాణిజ్యవేత్తలకు కీలక విషయాలు తెలుస్తాయి.
ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది.
రాజకీయ, సాంకేతికరంగాల వారికి మరింత అనుకూలం.
క్రీడాకారులు, పరిశోధకుల యత్నాలు కొంత ఫలిస్తాయి.
విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు.
మహిళలకు బంధువుల నుంచి సహాయం.
అనుకూల రంగులు..గోధుమ, తెలుపు.
ప్రతికూల రంగు..ఎరుపు.
సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.