మకరం...
పలుకుబడి పెరుగుతుంది.
సోదరులతో వివాదాల పరిష్కారం.
సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు,
అయితే కుటుంబసమస్యలు కాస్త చికాకుపరుస్తాయి.
నూతన వస్తు లాభాలు ఉండవచ్చు.
రాబడి మీ అంచనాలకు తగినంతగా ఉంటుంది.
వ్యాపారులు, వాణిజ్యవేత్తలకు అనుకున్న పెట్టుబడులు అందుతాయి.
ఉద్యోగులకు ఉత్సాహంగా ఉంటుంది.
రాజకీయవేత్తలు, క్రీడాకారులకు అరుదైన అవకాశాలు.
విద్యార్థులు సాంకేతిక విద్యలలో అవకాశాలు లభిస్తాయి.
మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి.
అనుకూల రంగులు....... గులాబీ, ఆకుపచ్చ.
ప్రతికూల రంగు....పసుపు.
దుర్గామాతకు కుంకుమార్చన చేయించుకుంటే మంచిది.