మిథునం
బంధువర్గంతో మాటపట్టింపులు.
రుణాలు చేయాల్సివస్తుంది.
నైపుణ్యం ఉన్నా తగిన గుర్తింపు కష్టమే.
కొన్ని కార్యక్రమాలు మధ్యలోనే విరమిస్తారు.
కాంట్రాక్టులు చేజారి నిరాశ కలిగిస్తాయి.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు నిరాశ చెందుతారు.
ఉద్యోగాల్లో ఒత్తిడులు పెరుగుతాయి.
కళారంగాల వారికి శ్రమా«ధిక్యం.
రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు సామాన్యం.
విద్యార్థుల అంచనాలు కొంత ఫలించవు.
మహిళలకు మనోనిబ్బరం తగ్గుతుంది.
అనుకూల రంగులు...ఎరుపు, ఆకుపచ్చ.
ప్రతికూల రంగు...నీలం.
హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.